Ullu Actress Name List l ఉల్లు హీరోయిన్స్ లిస్ట్ 2024

Written by Movie Updates

Published on:

Ullu Actress Name:- ప్రస్తుతం ఎక్కువగా మీడియా మాధ్యమాల రాక, అలానే ఇంటర్నెట్ యొక్క వినియోగం ఎక్కువ అవడంతో మెజారిటీ ప్రేక్షకులు సినిమాలను థియేటర్స్ తో పాటు యూట్యూబ్, ఓటిటి వంటి వాటిలో చూడ్డానికి ఇష్టపడుతున్నారు. అలానే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవి విన్, ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటిటి మాధ్యమాలు ఇటీవల విరివిగా పలు సిరీస్ లు సినిమాలు ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చి ఎప్పటికప్పుడు వారిని ఆకట్టుకుంటున్నాయి.

అయితే అసలు విషయం ఏమిటంటే, ఎక్కువగా నార్త్ యువత తో పాటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఓటిటి యాప్ ఉల్లు. ఈ యాప్ లో కంటెంట్ కొందరు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని అభ్యంతరకరంగా ఉంటోందని ఇటీవల గవర్నమెంట్ సైతం ఒకింత ఆక్షేపణ చేపట్టింది. అయితే శృంగార సినిమాలు సన్నివేశాలు చూస్తున్నవారిలో ఎక్కువగా ఉల్లు నే చూస్తుండడం విశేషం. ఇక ఉల్లులో ఎక్కువగా పలు సిరీస్ లో నటించి ఆడియన్స్ ని తమ ఫ్యాన్స్ ని అలరిస్తూ దూసుకెళ్తున్న హీరోయిన్స్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

bidaai ullu actress name

 

  1. నూర్ మలాబిక (Noor Malabika) : ఈమె ఒక భారతీయ నటి, మోడల్. ఇటీవల పలు ఉల్లు సిరీస్ లలో నటించి ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించి మంచి పేరు అందుకున్నారు. ఇక ఆయా సిరీస్ లో ఆమె అందం, అభినయం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇక ఆమెకు బాగా పేరు తెచ్చిన సిరీస్ ఏవంటే, పలన్ టాడ్ సిస్కియాన్, చర్మ్ సుక్ష్ తపన్, వాక్ మాన్, టీకి చట్నీ వంటివి ఆమెకు విపరీతంగా పేరుని తీసుకువచ్చాయి. ఇక ప్రస్తుతం పలు ఇతర ఓటిటి మాధ్యమాల్లో సైతం మంచి ఆఫర్లు అందుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు సాగుతున్నారు నూర్. మరి రాబోయే రోజుల్లో ఆమె ఇంకెంతమేర ఆకట్టుకుంటారో చూడాలి.

2. హిరాల్ రాడాదియా (Hiral Radadiya) : ఈమె కూడా ఒక భారతీయ మోడల్, అలానే పలు మలయాళం సిరీస్ లతో పాటు ఉల్లు సిరీస్ లలో కూడా నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించారు. అలానే ఉల్లుతో పాటు కూకు, ఫ్లిజ్, హాట్ మస్తీ లో కూడా పలు సిరీస్ లో ఆమె నటించారు. ఇక ఆమె నటించిన పలు పాపులర్ వెబ్ సిరీస్ ఏవంటే, చరం సుక్ష్ ప్రమోషన్, పాలన్ టోడ్ శాలి ఆది ఘర్ వాలి, చరం సుక్ష్ రాజా కా బాజా, పాలన్ టోడ్ సిస్కి యాన్. ప్రస్తుతం హిరాల్ పలు ఇతర సిరీస్ లు అలానే సీరియల్స్ లో మంచి పాత్రలతో కొనసాగుతున్నారు.

badan ullu actress name

3. శరణ్య జీత్ కౌర్ (Sharanya Jit Kaur) : ఈమె కూడా పేరెన్నికగన్న ప్రముఖ మోడల్, అలానే ఉల్లు సిరీస్ లు పలు నటించి తన అందం అభినయంతో ఆకట్టుకున్నారు. అలానే వాటిలో పలు పాత్రలతో ఆమె అందరినీ మెప్పించారు. ఇక ఉల్లు తో పాటు కూకూ, ఫ్లిజ్, హాట్ మస్తీ ఓటిటి మాధ్యమాల్లో కూడా నటించారు. ఇక ఆమె పాపులర్ వెబ్ సిరీస్ ఏవంటే. కవిత భాభీ 3, చరం సుక్ష్ కమార్ కి నాప్, రిలేషన్ షిప్ కౌన్సిలర్, పాలన్ టోడ్ జరూరత్, దునాలి సీజన్ 2 వంటివి. ప్రస్తుతం శరణ్య పలు ఇతర సిరీస్ లు అలానే సినిమాలతో కెరీర్ పరంగా వరుసగా ఆఫర్లతో కొనసాగుతున్నారు.

4. జై శ్రీ గైక్వాడ్ (Jaishri Gaikwad) : ఈమె ముందుగా తన కెరీర్ ని మోడల్ గా ఆరంభించారు. కెరీర్ బిగినింగ్ లో ఎంతో కష్టపడ్డారు. ఇక బాబా రాంచో అనే మూవీ ద్వారా ఈమె సినిమా పరిశ్రమలోకి నటిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 2022 లో మంచి ఫేమస్ అయ్యారు. అనంతరం పలు వెబ్ సిరీస్ లు సినిమాలతో మెల్లగా ముందుకు సాగుతున్నారు. ఇక పలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో కూడా జైశ్రీ నటించి మెప్పించారు.

imli ullu actress name

5. రిధిమా తివారి (Ridhima Tiwari) : ఈమె ఒక భారతీయ మోడల్, అలానే పలు వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు. ఇక రిథిమా కు బాగా పేరు తెచ్చిపెట్టిన వెబ్ సిరీస్ లు ఏవంటే, స్కూల్ గర్ల్, మదోష్ డైరీస్, జిలేబి బాయి. ఆయా సిరీస్ లో తన ఆకట్టుకునే అందంతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పించి బాగా క్రేజ్ సొంతం చేసుకున్నారు రిథిమా. ఇక తన కెరీర్ బిగినింగ్ లో ఆమె పేరు నటాషా రాజేశ్వరి గా ఉండేది. ఈమె వెస్ట్ బెంగాల్ లోని తముల్క్ లో జన్మించారు. ఇక ప్రస్తుతం పలు సిరీస్ లు సినిమాలతో కొనసాగుతున్నారు.

6. పాలక్ సింగ్ (Palak Singh) : ఈమె కూడా ఒక పేరెన్నికగన్న మోడల్, ఉల్లు సిరీస్ లలో నటించి మెప్పించిన నటి. అందులో ఆమెకు పలు సిరీస్ లు బాగా పేరు తెచ్చిపెట్టాయి. అలానే ఉల్లు తో పాటు ఇతర ఓటిటి మాద్యమాలైన ప్రైమ్ షాట్స్ లో కూడా ఆమె నటించి మెప్పించారు. ఇక పాలక్ కి బాగా పేరు తీసుకువచ్చిన సిరీస్ ఏవంటే, పాలన్ టోడ్ సజా యా మజా, దునాలి, మట్కి తదితర సిరీస్ లు. మొదటి నుండి కూడా ఆడియన్స్, ఫ్యాన్స్ ని మెప్పించి వారిలో మంచి క్రేజ్ అందుకున్నారు పాలక్.

ullu series actress name

7. ప్రియా గమ్రే (Priya Gamre) : ఈమె కూడా భారతీయ మోడల్, అలానే పలు సిరీస్ లలో నటించి ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పించిన నటి. ఈమె తన కెరీర్ ని 2009లో ప్రారంభించారు. అప్పట్లో వచ్చిన 1 నవ్రా 3 బైకా అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆమె నటించిన పలు పాపులర్ సిరీస్ లు ఏవంటే, కౌన్సిలర్ పార్ట్ 1, 2, గాచి పార్ట్ 1, 2, మట్కి. ప్రియా చేసిన పాత్రలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ విధంగా అందరి నుండి మంచి క్రేజ్ అందుకున్నారు ప్రియా.

8. నిధి మహావాన్ (Nidhi Mahawan) : ఈమె కూడా భారతీయ మోడల్, అలానే పలు ఉల్లు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించారు. మొదటి నుండి కూడా నిధి తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంటూ మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇక ఆమెకు బాగా పేరు తీసుకువచ్చిన సిరీస్ లు ఏవంటే, హాట్ స్పాట్ (చార్ చార్), చరం సుక్ష్ కమర్ కీ నాప్, హాట్ స్పాట్ (ఫాంటసీ కాల్) 1, పాలన్ టోడ్ దమాద్ జి, పాలన్ టోడ్ దమాద్ జి సీజన్ 2, దునాలి సీజన్ 2, లేడీ ఫింగర్ తదితరాలు. ఆ విధంగా ప్రస్తుతం పలు సిరీస్ లు అలానే సినిమాలతో మంచి పేరుతో కొనసాగుతున్నారు నిది.

ullu actress name list 2023

9. అంకిత భట్టాచార్య (Ankita Bhattacharya) : ఈమె కూడా మంచి పేరు అందుకున్న భారతీయ మోడల్, డ్యాన్సర్, నటి. అలానే ఉల్లు లో పలు సిరీస్ లో కూడా నటించి ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించారు అంకిత. ఇక ఆమెకు బాగా పేరు తీసుకువచ్చిన సిరీస్ లు ఏవంటే, ఆక్షన్, రీతి రివాజ్ వాటర్ వైవ్స్, చూడివాలా, మట్కి తదితర సిరీస్ లు. ఇక తనకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుని మంచి క్రేజ్ తో తన ఆకట్టుకునే అందం అభినయంతో మెప్పించారు అంకిత. ప్రస్తతం ఆమె పలు సిరీస్ లు చేస్తున్నారు.

10. అంకిత దవే (Ankita Dave) : ఈమె కూడా మంచి పేరు గల భారతీయ మోడల్, నటి. ఉల్లులో పలు సిరీస్ లలో నటించి మెప్పించారు అంకిత. ఉల్లు తో పాటు రాబిట్ మూవీస్ ఓటిటి లో కూడా ఆమె వర్క్ చేసి పలు సిరీస్ లలో నటించారు. ఇక ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సిరీస్ లు ఏవంటే, సింగర్దాన్, గాచి, చరం సుక్ష్ చావ్ల్ హౌస్ 3 తదితరాలు. ఇక ప్రస్తుతం నటిగా పలు సిరీస్ లు అలానే అక్కడక్కడా పలు సినిమాల ఛాన్స్ లతో కొనసాగుతున్నారు అంకిత.

ullu actress name

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ullu actress name