Ullu Web Series Actress Name List l ఉల్లు హీరోయిన్స్ నేమ్ లిస్ట్ 2024

Written by Movie Updates

Updated on:

Ullu Web Series Actress Name: – ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సిరీస్ లు సినిమాలు ఎక్కువగా ఓటిటి మాధ్యమాల్లో ప్రసారం అవుతూ ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో కొనసాగుతున్నాయి. ఇక ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోబోతోంది పలు సిరీస్ లో అలానే ఇటీవల ఉల్లు మాధ్యమంలో ప్రసారం అయ్యే సిరీస్ లు సినిమాల్లోని నటీమణుల గురించి. అనతికాలంలోనే ఉల్లు మాధ్యమం మంచి పేరు అందుకోవడంతో పాటు ఆడియన్స్ ని అలరిస్తోంది.
అయితే ఆ కంటెంట్ కొందరు ఆడియన్స్ కి అభ్యంతర కరంగా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు. నిజానికి యువత, మాస్ ప్రేక్షకులు ఉల్లు సిరీస్, సినిమాలకు కనెక్ట్ అవుతున్నారు. మరి ఆ సిరీస్ లో నటిస్తున్న హీరోయిన్స్ ఎవరు, వారి ఏ విధంగా క్రేజ్ తో ముందుకు సాగుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
1. నేహాల్ వాదోలియా (Nehal Vadoliya)  : ఈమె భారతదేశంలోని గుజరాత్ లో పుట్టిన గుజరాతి నటి. అలానే మొదటి నుండి నటన రంగంలో మంచి పేరు అందుకున్నారు. అలానే ఈమె ఎక్కువగా గుజరాతి, హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు. ఇక మోడల్ గా కూడా మంచి పేరు అందుకున్నారు. నేహాల్ 1994 డిసెంబర్ 2న జామ్ నగర్ లోని గుజరాతి ఫ్యామిలీ కి జన్మించారు. ముందుగా నటన పై ఆసక్తితో మోడలింగ్ లో ప్రవేశించి అనంతరం మెల్లగా తన టాలెంట్ తో సిరీస్ లు సినిమాల్లో పాత్రలు అందిపుచ్చుకుని బాగా క్రేజ్ సొంతం చేసుకున్నారు.

khidki ullu web series actress name

2. జన్నీ జాజ్ (Jinnie Jazz) : ఈమె ఒక భారతీయ నటి, మోడల్ కూడా. అలానే పలు సిరీస్ లు సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా పలు ఉల్లు సిరీస్ లో నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అలరించారు జన్ని. 2020 లో తెరకెక్కిన చర్మ్ సుక్ష్ జానే అంజానే మెయిన్ అనే సిరీస్ ద్వారా తొలిసారిగా ఈమె తెరంగేట్రం చేసారు. ఆ తరువాత చర్మ్ సుక్ష్ ఆతే కి చెక్కి, రిశ్వాల, లవ్ గురు వంటి సిరీస్ లలో నటించి మంచి పేరు సొంతం చేసుకుని ప్రస్తుతం వరుసగా అవకాశాలతో కొనసాగుతున్నారు.
3. రేఖ మోనా సర్కార్ (Rekha Mona Sarkar) : ఈమె కూడా ఒక పేరెన్నికగన్న భారతీయ నటి మోడల్, సోషల్ మీడియాలో కూడా మంచి పేరు అందుకున్నారు. కూకు తో పాటు పలు ప్లాట్ ఫామ్స్ అలానే టివి షోల్లో కూడా నటించి తన నటనతో అందరినీ మెప్పిస్తూ దూసుకెళ్తున్నారు. ముందుగా 2020 లో కూకు లోని జెసి కింగ్ ఫర్, గోల్డెన్ హోల్ వెబ్ సిరీస్ ల ద్వారా మంచి పేరు అందుకున్నారు. 1995 అక్టోబర్ 23న న్యూ ఢిల్లీలో రేఖ జన్మించారు. ప్రస్తుతం మంచి అవకాశాలతో కొనసాగుతున్నారు.

jabran ullu web series actress name

4. మహి కౌర్ (Mahi Kaur) : ముఖ్యంగా ఉల్లు సిరీస్ లో ప్రసారం అయ్యే పలు సినిమాలు, సిరీస్ లలో పేరు సంపాదించినా నటీమణుల్లో మహి కూడా ఒకరు. ఆమె పలు సిరీస్ లలోని పేరెన్నిఇక గన్న పాత్రల ద్వారా తన ఆకట్టుకునే అందం అభినయంతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పించారు. పలన్ టాడ్ గావ్ కి గర్మీ సిరీస్ ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మంచి ఛాన్స్ లతో కొనసాగుతున్నారు మహి కౌర్.
5. అలియా నాజ్ (Aliya Naaz) : ఈమె ఒక భారతీయ మోడల్, నటి. ముఖ్యంగా ఉల్లు లో ప్రసారం అయ్యే పలు పాపులర్ వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలానే ఇతర ఓటిటి మాధ్యమం అయిన రాబిట్ మూవీస్, సినీ ప్రైమ్, ప్రైమ్ షాట్స్ లలో కూడా పలు సిరీస్ లు చేసారు. పలు పాపులర్ వెబ్ సిరీస్ లు అయిన బహుజాన్, జగ్ హన్య ఉపాయ్, చూడివాలా, టాక్ వంటివి ఆమెకు ఎంతో క్రేజ్ పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం పలు సిరీస్ లలో మంచి అవకాశాలతో కొనసాగుతున్నారు అలియా.

ullu web series actress name list

6. స్నేహ పాల్ (Sneha Paul) : ఈమె కూడా ఒక పేరెన్నికగన్న భారతీయ నటి. పలు ఓటిటి మాద్యమాల్లోని సిరీస్  లలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఉల్లు లో ప్రసారం అయ్యే సిరీస్ లలో అయితే ప్రధాన పాత్రలు చేస్తుంటారు స్నేహ. ఇక ఇటీవల వచ్చిన చర్మ్ సుక్ష్ చావల్ హౌస్ 1,2,3, లాల్ లిహఫ్ వంటి సిరీస్ లు ఆమెకు నటిగా బాగా పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఉల్లు లోని సిరీస్ ద్వారా పేరు సొంతం చేసుకున్న స్నేహ అక్కడక్కడా పలు సినిమాల్లో కూడా ప్రస్తుతం నటిస్తూ దూసుకెళ్తున్నారు.

khidki ullu web series cast name

7. రాజ్సి వెర్మ (Rajsi Verma) : ఈమె కూడా ఎంతో మంచి పేరు గల భారతీయ నటి. ఉల్లు సిరీస్ లో ముఖ్యంగా పలు సిరీస్ లో ఆమె నటిస్తూ మంచి పేరుతో కొనసాగుతున్నారు. ఇక ఉల్లు లో ఇటీవల ప్రసారం అయిన చర్మ్ సూక్ష లో తల్లి, కూతురు పాత్రల్లో నటించి మంచి పేరు అందుకున్నారు. అలానే శుభరాత్రి, చర్మ్ సుక్ష్ సౌతెలా ప్యార్, చర్మ్ సుక్ష్ ఎడ్యుకేషన్, పాలన్ టోడ్ డబుల్ ధమాకా, పాలన్ టోడ్ సాస్ బహు అండ్ ఎన్ ఆర్ ఐ వంటి వాటిలో రాజ్సి నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు అవకాశాలతో కొనసాగుతున్నారు.
8. ముస్కాన్ అగర్వాల్ (Muskaan Agarwal) : ఈమె కూడా ఎంతో పేరెన్నికగన్న భారతీయ నటి. ముఖ్యంగా పలు ఉల్లు సిరీస్ లలో నటిస్తూ కొనసాగుతున్నారు. ఇక ఇటీవల ఉల్లు లో వచ్చిన పాలన్ టోడ్ బెక భూ దిల్, ఆటే కి చెక్కి, రూపాయ 500, చర్మ్ సుక్ష్ లైవ్ స్ట్రీమింగ్, పాలన్ టోడ్ దమాద్ జి సీజన్ 2, జాల్, చార్మ సుక్ష్ తౌబా తౌబా, సుల్తాన్ వంటి వాటిలో నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించి ప్రస్తుతం బాగా క్రేజ్ తో కొనసాగుతున్నారు.

i love you ullu web series actress name

9. ఆయుషి జైస్వాల్ (Ayushi Jaiswal) : ఈమె ఒక భారతీయ మోడల్, అలానే పలు ఉల్లు సిరీస్ లో నటించి మెప్పించిన నటి. అలానే పలు ఇతర ఓటిటి ప్లాట్ ఫామ్స్ అయిన రాబిట్ మూవీస్, ఎమ్ ఎక్స్ ప్లేయర్ లలో వచ్చే పలు సిరీస్ లో కూడా ఆయుషి నటించి ఆకట్టుకున్నారు. ఇక ఎంతో పాపులర్ అయిన వెబ్ సిరీస్ హాట్ స్పాట్ చార్ చార్, చర్మ్ సుక్ష్ కమర్ కి నాప్, హాట్ స్పాట్ ఫాంటసీ కాల్ 1, పాలన్ టోడ్ దమద్ జి వంటి సిరీస్ ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయుషి పలు ఛాన్స్ లతో కొనసాగుతున్నారు.
10. రుక్స్ ఖాన్ డగలే (Ruks Khandagale) : ఈమె కూడా ఎంతో మంచి పేరు అందుకున్న భారతీయ నటి, అలానే మోడల్ కూడా. ఇక ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్స్ అయిన ఉల్లు, హాట్ షాట్స్, బాలన్స్, హాట్ మస్తీ లలో పలు సిరీస్ లు చేసి మంచి పేరు అందుకున్నారు. ముఖ్యంగా పలు పాపులర్ వెబ్ సిరీస్ లు అయిన పాలన్ టోడ్ డబుల్ ధమాకా, సామ్నే వాలి కిడికి, టక్, దొరహా పార్ట్ 1, 2 లలో పలు కీలక పాత్రలు చేసి మెప్పించారు. మొదటి నుండి నటన పై ఎంతో ఆసక్తిగలా రుక్స్ ప్రస్తుతం నటిగా పలు అవకాశాలతో మంచి పేరుతో కొనసాగుతున్నారు.
ullu web series actress name

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ullu web series actress name