Web Series Actress List Shocking l వెబ్ సిరీస్ హీరోయిన్స్ లిస్ట్ 2024

Written by Movie Updates

Updated on:

Web Series Actress:- ప్రస్తుతం మీడియా మాధ్యమాల యొక్క వినియోగం ఎక్కువ అయిన తరువాత టివి ల కంటే వాటికే ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ లభిస్తోంది. ఒకప్పుడు అంటే ప్రేక్షకులకి ఎక్కువగా థియేటర్స్ లో సినిమాలు మాత్రమే ఎంటర్టైన్మెంట్ ని అందించేవి. అయితే రాను రాను కాలానుగుణంగా ఇటీవల వచ్చిన పలు ఓటిటి మాధ్యమాలు వారికి ఎప్పటికప్పుడు భారీగా వినోదాన్ని అందిస్తున్నాయి.
తరచూ రిలీజ్ అయ్యే సిరీస్ లు సినిమాలు వారి ముందుకి ఓటిటి రూపంలో రావడంతో ఒకింత థియేటర్స్ కి వచ్చే వారు తగ్గారు. అయితే థియేటర్స్ మార్కెట్ మాత్రం ఎప్పుడూ తగ్గదని చెప్పాలి. మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు వాటిని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం ప్రసారం అవుతున్న పలు వెబ్ సిరీస్ లోని హీరోయిన్స్ ఎవరు, వారిలో ఎక్కువగా ఆడియన్స్ యొక్క మనసు దోచుకుని మంచి పేరుతో ఎవరు కొనసాగుతున్నారు అనేది చూద్దాం. ముఖ్యంగా అన్ని ఓటిటి మాద్యమాల్లోను పలు సిరీస్ లో నటిస్తున్న హీరోయిన్స్ ఉన్నారు. అయితే వారిలో ఉల్లు ఓటిటి లో వచ్చే సిరీస్ లలో పలు హీరోయిన్స్ కి ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉంది అలానే వారికి సోషల్ మీడియాలో ఎందరో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

web series actress name with photo

1. పాయల్ పాటిల్ (Payal Patil) : ఈమె ఇండియన్ నటి ముఖ్యంగా పలు ఉల్లు సిరీస్ లో నటిస్తూ ఆడియన్స్ మనసు గెలుచుకుని దూసుకెళ్తున్నారు. ఇక ఇటీవల వచ్చిన సెక్రటరీ వెబ్ సిరీస్ లో ఆమె తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించారు. ముఖ్యంగా ఆమె పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ తో పాటు పలువురు విమర్శకులు ప్రశంసలు కూడా లభించాయి. మంచి సోషల్ మీడియా పర్సన్ కూడా అయిన పాయల్ ఇటీవల పలు సినిమాల్లో కూడా కనిపించారు. తాజాగా ఆమె నటించిన కిట్టి పార్టీ, జిలేబి భాయ్ సినిమాలు మంచి విజయం అందుకోవడంతో పాటు నటిగా ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
2. రీతూ పాండే (Ritu Pandey) : ఇక భారతీయ వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు అందుకున్న నటీమణుల్లో రీతూ పాండే కూడా ఒకరు. ఇటీవల పలు సిరీస్ లో నటించిన ఆమె ఫ్యాన్స్, ఆడియన్స్ మనసు దోచారు. ముఖ్యంగా రాబిట్ మూవీస్ యాప్ లో వచ్చే పలు సిరీస్, సినిమాల్లో ఆమె కనిపిస్తూ ఉంటారు. ఆమె నటించిన సావ్దాన్ ఏక్ అద్భుత్ కహాని మూవీ మంచి విజయం అందుకుని నటిగా ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. సందీప్ మిశ్ర దానిని తెరకెక్కించారు.

web series actress name all

3. శైనా ఖత్రి (Shyna Khatri) : ఈమె ఒక ఒక భారతీయ సినిమాలు, సిరీస్ లో నటించే నటి, మోడల్. కర్జ్ దార్, కామ్ పురుష్, పాగ్లెట్ 2, పెహ్రేడార్ వంటి వెబ్ సిరీస్ లో నటించి ఆమె తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలానే ఆమె ఉల్లు, సినీ ప్రైమ్, ప్రైమ్ ప్లే, ఎం ఎక్స్ ప్లేయర్ వంటి ప్లాట్ ఫామ్స్ లో ఎన్నో సిరీస్ లు చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు.

yessma web series actress name

4. అల్పిత బానికా : (Alpita Banika) : ఈమె ఒక భారతీయ సినిమా, సిరీస్ ల నటి అలానే మోడల్ కూడా. తన స్టన్నింగ్ లుక్స్, పెరఫార్మన్స్ తో ఎందరో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు అల్పిత. ముఖ్యంగా ఉల్లు మాధ్యమంలో వచ్చిన చుల్ సిరీస్ ద్వారా ఆమె ఆడియన్స్ కి ఎంతో చేరువయ్యారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె ఎక్కువగా యాక్టివ్ గా ఉండడంతో పాటు ఎందరో ఫాలోవర్స్ ని కూడా కలిగి ఉన్నారు. అతి త్వరలో అల్పిత నటిస్తున్న మరిన్ని సిరీస్ లు ఆడియన్స్ ముందుకి రానున్నాయి.
5. తనీషా కనోజియా (Tanisha Kanojia) : తనీషా కి మరొక పేరు పిహు కనోజియా. ఈమె ఒక మోడల్ అలానే నటి కూడా. ఉల్లు సహా పలు ఇతర ఓటిటి మాద్యమాల్లోని పలు సిరీస్ లు అలానే సినిమాల్లో నటించి తన ఆకట్టుకునే అందం అభినయంతో అందరినీ అలరిస్తున్నారు తానీష. ముఖ్యంగా ఉల్లు తో పాటు బూమ్ మూవీస్, కూకు యాప్స్ లో ఆమె సిరీస్ లు చేస్తుంటారు. ఇక ఆమె సుర్ సురి లి అలానే చర్మ్ సుక్ష్ వంటివి ఆమెకు నటిగా ఎంతో మంచి పేరుని తెచ్చిపెట్టాయి.

61 62 web series actress name

6. పరోమీట డే (Paromita Dey) : ఈమె ఒక భారతీయ నటి, తొలిసారిగా తన లైఫ్ ని రేడియో జాకీగా ఆరంభించారు. తన 11వ ఏట పలు బెంగాలీ నాటకాల్లో ఆమె నటించారు. అలానే 2008లో వచ్చిన బెంగాలీ డైలీ సోప్ లో ఆమె తన పాత్ర ద్వారా ఆకట్టుకున్నారు. అనంతరం ఫాషన్ ప్రొడ్యూసర్, గా రైటర్ గా సింగర్ గా కూడా ఈమె మంచి టాలెంట్ కలిగిన వారు. ఇక 2015లో తెరకెక్కిన హిందీ వెబ్ సిరీస్ తుమ్ సి నా హో పాయేగా  ద్వారా ఫస్ అవకాశం అందుకుని అందరినీ ఆకట్టుకున్నారు.
7. సిమ్రాన్ ఖాన్ (Simran Khan) : సిమ్రాన్ కు మరొక పేరు సబ్రీనా. ఈమె ఒక టాలెంటెడ్ ఇండియన్ నటి, మోడల్ ఫ్యాషన్ ఇన్ఫ్లు ఎన్సర్. అలానే పలు హిందీ వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆగష్టు 16, 1994న మహారాష్ట్ర లోని ముంబైలో సిమ్రాన్ జన్మించారు. ఇక తనకు వచ్చిన పాత్రల్లో అద్భుత నటనా కనబరిచి అందరి నుండి మంచి పేరు సొంతం చేసుకుని ప్రస్తుతం పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో యాక్టివ్ గా ఉంటూ పలు సిరీస్ లు చేస్తూ కొనసాగుతున్నారు.

web series actress list

8. అమిక శైల్ (Amika Shail) : ఈమె ఒక భారతీయ నటి, సింగర్, మోడల్ కూడా. ఇక పలు హిందీ వెబ్ సిరీస్ లో నటించి తన అద్భుత నటనతో ఆదియిఅన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించారు. ఇక చర్మ్ సుక్ష్ లో టీచర్ గా ఆమె నటించారు. గండి బాత్ 5, రుఖ్ సాటి వంటి సిరీస్ లతో పాటు దివ్య దృష్టి, బాల వీర్ వంటి టివి షోస్ లో కోడోత్ అమిక నటించి మంచి పేరు అందుకున్నారు. ఇక ప్రస్తుతం పలు సిరీస్ లు, టివి షోస్ చేస్తూ కొనసాగుతున్నారు.
9. సమిత పౌల్ (Samita Paul) : ఈమె ఒక భారతీయ మోడల్, నటి అలానే పలు హిందీ వెబ్ సిరీస్ లలో నటించి ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ కొనసాగుతున్నారు. ఉల్లు వెబ్ సిరీస్ లో ప్రసారమైన దేశి కిస్సే లో ముక్తి బోస్ తో కలిసి నిక్కీ పాత్రలో ఆమె నటించి అందరి నుండి మంచి పేరు, ప్రసంశలు అందుకున్నారు. సమిత ది వెబ్ బెంగాల్ లోని కోల్కతా. అక్కడే పుట్టి పెరిగిన ఆమె మొదటి నుండి నటన రంగంలో మంచి పేరు అందుకోవాలని చిన్నప్పటి నుండి ఎంతో శ్రమ పడ్డారు.

web series actress name

10. భారతి ఝా ( Bharti Jha) : ఈమె ఒక భారతీయ మోడల్, వెబ్ సిరీస్ మరియు సినిమా నటి. పలు సిరీస్ లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలానే పలు భోజ్ పూరి సినిమాల్లో కూడా నటించారు. ఆ భాషలో పలు సిరీస్ లు సినిమాల్లో నటించి తన నటనతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు భారతి. అలానే పలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో కూడ ఆమె నటించారు. పాట్నా లో ఆమె పుట్టి పెరిగి మెల్లగా నటనా రంగం పై అడుగులు వేసి ప్రస్తుతం మంచి పేరుతో కొనసాగుతున్నారు.

web series actress

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

web series actress

1 thought on “Web Series Actress List Shocking l వెబ్ సిరీస్ హీరోయిన్స్ లిస్ట్ 2024”

Comments are closed.