Shocking! Baahubali 2 Total Collection Worldwide l బాహుబలి 2 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్

Written by Movie Updates

Published on:

Baahubali 2 Total Collection Worldwide:- దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా 2015లో తెరకెక్కి పెద్ద విజయం సొంతం చేసుకున్న మూవీ బాహుబలి (Baahubali) 1. ఈ మూవీ అప్పట్లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియా లెవెల్ ని దాటి వరల్డ్ సినిమాకు చాటి చెప్పింది.

దాని అనంతరం 2017లో సీక్వెల్ గా రిలీజ్ అయిన బాహుబలి 2 (Baahubali 2: The Conclusion) మూవీ మరింత పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయగా అనుష్క శెట్టి (Anushka Shetty) తమన్నా భాటియా ( Tamannaah Bhatia) హీరోయిన్స్ గా నటించారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించింది.

Baahubali 2 Total Collection Worldwide

ఇక ఈ మూవీలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా రెండు పాత్రల్లో తన అత్యద్భుత నటనతో హీరో ప్రభాస్ అదరగొట్టగా, విలన్ గా భల్లాలదేవుడి పాత్రలో రానా దగ్గుబాటి కూడా ఆకట్టుకునే పెరఫార్మన్స్ కనబరిచారు. అలానే అనుష్క దేవసేన గా తమన్నా అవంతికగా నటించిన ఈ మూవీలో కీలకమైన శివగామి పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ అదగొట్టి ఆడియన్స్ నుండి మరింత మంచి పేరు సొంతం చేసుకున్నారు. దిగ్గజ దర్శకుడు జక్కన్న రాజమౌళి ఈ మూవీని అత్యద్భుతంగా తెరకెక్కించి గొప్ప పేరుని ప్రశంశలని అందుకున్నారు.

ఇక బాహుబలి 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాలు, సహా ఇండియా లోని అనేక ప్రాంతాలు ఓవర్సీస్ లో కూడా గొప్పగా రికార్డులు కొల్లగొట్టింది. అప్పటివరకు ఒక లెక్క పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి సిరీస్ సినిమాల విడుదల తరువాత మరొక లెక్క అనే మాదిరిగా భారతీయ సినిమా చరిత్రలో ఇవి గొప్ప ఖ్యాతిని సొంతం చేసుకున్నాయి. ఆ మూవీస్ లోని గ్రాండియర్ విజువల్స్, భారీ సెట్టింగ్స్, అదిరిపోయే లుక్స్, నటీనటుల అద్భుత పెర్ఫార్మన్స్, అద్భుత సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ నిర్మాణ విలువలు, అలరించే కథ కథనాలు వెరసి ఆ మూవీస్ అంతటి పెద్ద ఇండస్ట్రీ హిట్స్ చేసాయి. మరి బాహుబలి 2 మూవీ యొక్క టోటల్ కలెక్షన్ డీటెయిల్స్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

బాహుబలి 2 ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ షేర్ కలెక్షన్ :

డే 1 – రూ. 43 కోట్లు

డే 2 – రూ. 14.8 కోట్లు

డే 3 – రూ. 16.6 కోట్లు

డే 4 – రూ. 14. 65 కోట్లు

డే 5 – రూ. 11.19 కోట్లు

డే 6 – రూ. 9. 25 కోట్లు

డే 7 – రూ. 7. 79 కోట్లు

Baahubali 2 Total Collection Worldwide

బాహుబలి 2 స్టేట్ ఫస్ట్ వీక్ ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్ :

డే 1 – రూ. 152 కోట్లు

డే 2 – రూ. 110 కోట్లు

డే 3 – రూ. 120 కోట్లు

డే 4 – రూ. 103 కోట్లు

డే 5 – రూ.  77 కోట్లు

Baahubali 2 Total Collection Worldwide

బాహుబలి 2 డే వైజ్ అన్ని భాషల కలెక్షన్స్ :

డే 1 – రూ. 121 కోట్లు నెట్

డే 2 – రూ. 90 కోట్లు

డే 3 – రూ. 93 కోట్లు

డే 4 – రూ. 80 కోట్లు

డే 5 – రూ. 59 కోట్లు

డే 6 – రూ. 52 కోట్లు

డే 7 – రూ. 44 కోట్లు

డే 8 – రూ. 37 కోట్లు

డే 9 – రూ. 51 కోట్లు

డే 10 – రూ. 65 కోట్లు

డే 11 – రూ. 30 కోట్లు

డే 12 – రూ. 28 కోట్లు

డే 13 – రూ. 30 కోట్లు

డే 14 – రూ. 23 కోట్లు

డే 15 – రూ. 18 కోట్లు

డే 16 – రూ. 27 కోట్లు

డే 17 – రూ. 32 కోట్లు

డే 18 – రూ. 14 కోట్లు

డే 19 – రూ. 13 కోట్లు

డే 20 – రూ. 12 కోట్లు

డే 21 – రూ. 11 కోట్లు

3వ వారం – రూ. 127 కోట్లు

4వ వారం – రూ. 56 కోట్లు

5వ వారం – రూ. 24.50 కోట్లు

6వ వారం – రూ. 127 కోట్లు

7వ వారం – రూ. 11 కోట్లు

8వ వారం – రూ. 5 కోట్లు

9వ వారం – రూ. 2.50 కోట్లు

10వ వారం – రూ. 0.60 కోట్లు

11వ వారం – రూ. 0.35 కోట్లు

12వ వారం – రూ. 0.17 కోట్లు

13వ వారం – రూ. 0.14 కోట్లు

14వ వారం – రూ. 0.07 కోట్లు

15వ వారం – రూ. 0.04 కోట్లు

16వ వారం – రూ. 0.03 కోట్లు

17వ వారం – రూ. 0.02 కోట్లు

ఇండియా టోటల్ నెట్ కలెక్షన్ – 1030. 42 కోట్లు

ఇండియా టోటల్ గ్రాస్ కలెక్షన్ – 1416. 9 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ కలెక్షన్ – 1788.06 కోట్లు

ఓవర్సీస్ కలెక్షన్ – రూ. 371.16 కోట్లు

Baahubali 2 Total Collection Worldwide

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Baahubali 2 Total Collection Worldwide

1 thought on “Shocking! Baahubali 2 Total Collection Worldwide l బాహుబలి 2 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్”

Comments are closed.