Shocking! KGF Chapter 2 Total Collection Worldwide l కెజిఎఫ్ చాప్టర్ 2 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 2023

Written by Movie Updates

Published on:

KGF Chapter 2 Total Collection Worldwide:- కన్నడ సినిమా పరిశ్రమ నుండి వచ్చిన KGF Chapter 1, Chapter 2 సినిమాలు రెండూ కూడా భారతీయ సినిమా పరిశ్రమలో సృష్టించిన ప్రకంపనలు ఎప్పటికీ మరచిపోలేము. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రశాంత్ నీల్ వీటిని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించారు.

ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత భారీ వ్యయంతో నిర్మితం అయిన కెజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాల్లో పలువురు కీలక నటులు ముఖ్య పాత్ర పోషించారు.

ముందుగా 2018 డిసెంబర్ లో కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ రిలీజ్ అయి అప్పట్లో పెద్ద సెన్సేషనల్ సక్సె సాధించింది. ఆ మూవీలో హీరో యష్ యాక్టింగ్, స్టైల్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎలివేషన్స్ అయితే ప్రతి భాషా ఆడియన్స్ ని ఎంతో అలరించాయి. ఇక దర్శకడు ప్రశాంత నీల్ దర్శకత్వ ప్రతిభ పై కూడా ప్రసంశలు కురిసాయి.

హీరోయిన్ శ్రీనిధి శెట్టి, సంగీత దర్శకుడు రవి బస్రూర్, కెమెరా మ్యాన్ భువన గౌడ కూడా తమ మార్క్ ట్లాటేంట్ తో అదరగొట్టారు. ఇక దాని అనంతరం 2022 లో కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయి చాప్టర్ 1 ని మించేలా మరింత గొప్ప విజయం సొంతం చేసుకోవడం తో పాటు వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుని అటు హిందీ బెల్ట్ లో సైతం అదరగొట్టింది.

ఇక ఈ మూవీ అయితే ప్రతి ఒక్క ఆడియన్ ని ఆకట్టుకుని సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి దిగ్గజ నటులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మొత్తంగా కెజిఎఫ్ చాప్టర్ 2 నెలకొల్పిన బాక్సాఫీస్ రికార్డులని మన ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇక మనం ఆ మూవీ యొక్క వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్ డీటెయిల్స్ ని ఇప్పుడు చూద్దాం.

కెజిఎఫ్ 2 టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్

హిందీ – రూ. 434. 62 కోట్ల నెట్ కలెక్షన్

వరల్డ్ వైడ్ – రూ. 1235. 2 కోట్ల గ్రాస్

అల్ ఇండియా – రూ. 1030. 2 కోట్ల గ్రాస్

ఓవర్సీస్ – రూ. 205 కోట్ల గ్రాస్

హిందీ బెల్ట్ లో KGF Chapter 2 మూవీ రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని అప్పటివరకు మూడవ స్థానంలో నిలిచింది.

KGF Chapter 2 Total Collection Worldwide

కెజిఎఫ్ చాప్టర్ 2 డే వైజ్ బాక్సాఫీస్ కలెక్షన్ :-

డే 1 :
హిందీ – రూ. 53.95 కోట్ల నెట్
ఆల్ ఇండియా –  రూ. 134 కోట్ల గ్రాస్ / రూ. 112 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 164.5 కోట్ల గ్రాస్

డే 2 :
హిందీ – రూ. 46.79 కోట్ల నెట్
ఆల్ ఇండియా –  రూ. 105.5 కోట్ల గ్రాస్
వరల్డ్ వైడ్ – రూ. 128.5 కోట్ల గ్రాస్

డే 3 :
హిందీ – రూ. 42.9 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 137 కోట్ల గ్రాస్

డే 4 :
హిందీ – రూ. 50.35 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 128 కోట్ల గ్రాస్

డే 5 :
హిందీ – రూ. 25.57 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 66 కోట్ల గ్రాస్

డే 6 :
హిందీ – రూ. 19.14 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 52 కోట్ల గ్రాస్

డే 7 :
హిందీ – రూ. 16.35 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 44 కోట్ల గ్రాస్

డే 8 :
హిందీ – రూ. 13.58 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 31 కోట్ల గ్రాస్

డే 9 :
హిందీ – రూ. 11.56 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 25 కోట్ల గ్రాస్

డే 10 :
హిందీ – రూ. 18.25 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 55 కోట్ల గ్రాస్

డే 11 :
హిందీ – రూ. 22.68 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 70 కోట్ల గ్రాస్

డే 12 :
హిందీ – రూ. 8.28 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 25 కోట్ల గ్రాస్

డే 13 :
హిందీ – రూ. 7.48 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 23 కోట్ల గ్రాస్

డే 14 :
హిందీ – రూ. 6.25 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 22 కోట్ల గ్రాస్

డే 15 :
హిందీ – రూ. 5.68 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 20 కోట్ల గ్రాస్

డే 16 :
హిందీ – రూ. 4.25 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 16 కోట్ల గ్రాస్

డే 17 :
హిందీ – రూ. 7.25 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 26 కోట్ల గ్రాస్

డే 18 :
హిందీ – రూ. 9.27 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 32 కోట్ల గ్రాస్

డే 19 :
హిందీ – రూ. 3.75 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 10 కోట్ల గ్రాస్

డే 20 :
హిందీ – రూ. 9.57 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 20 కోట్ల గ్రాస్

డే 21 :
హిందీ – రూ. 8.75 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 16 కోట్ల గ్రాస్

డే 22 :
హిందీ – రూ. 6.3 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 12 కోట్ల గ్రాస్

డే 23 :
హిందీ – రూ. 3.85 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 9 కోట్ల గ్రాస్

డే 24 :
హిందీ – రూ. 4.75 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 10 కోట్ల గ్రాస్

డే 25 :
హిందీ – రూ. 6.25 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 14 కోట్ల గ్రాస్

డే 26 :
హిందీ – రూ. 2.35 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 8 కోట్ల గ్రాస్

డే 27 :
హిందీ – రూ. 2 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 7 కోట్ల గ్రాస్

డే 28 :
హిందీ – రూ. 1.85 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 6 కోట్ల గ్రాస్

డే 29 :
హిందీ – రూ. 1.7 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 5 కోట్ల గ్రాస్

డే 30 :
హిందీ – రూ. 1.23 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 4 కోట్ల గ్రాస్

డే 31 :
హిందీ – రూ. 2.14 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 6 కోట్ల గ్రాస్

డే 32 :
హిందీ – రూ. 2.98 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 9 కోట్ల గ్రాస్

డే 33 :
హిందీ – రూ. 1.24 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 4 కోట్ల గ్రాస్

డే 34 :
హిందీ – రూ. 0.95 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 4 కోట్ల గ్రాస్

డే 35 :
హిందీ – రూ. 0.90 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 4 కోట్ల గ్రాస్

డే 36 :
హిందీ – రూ. 0.81 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 3 కోట్ల గ్రాస్

డే 37 :
హిందీ – రూ. 0.32 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 3 కోట్ల గ్రాస్

డే 38 :
హిందీ – రూ. 0.55 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 3.15 కోట్ల గ్రాస్

డే 39 :
హిందీ – రూ. 0.83 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 4.5 కోట్ల గ్రాస్

డే 40 :
హిందీ – రూ. 0.32 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 1.35 కోట్ల గ్రాస్

డే 41 :
హిందీ – రూ. 0.28 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 1.12 కోట్ల గ్రాస్

డే 42 :
హిందీ – రూ. 0.27 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 1 కోట్ల గ్రాస్

డే 43 :
హిందీ – రూ. 0.22 కోట్ల నెట్
వరల్డ్ వైడ్ – రూ. 1 కోట్ల గ్రాస్

డే 44 :
వరల్డ్ వైడ్ – రూ. 0. 6 కోట్ల గ్రాస్

డే 45 :
వరల్డ్ వైడ్ – రూ. 0. 75 కోట్ల గ్రాస్

డే 46 :
వరల్డ్ వైడ్ – రూ. 1. 3 కోట్ల గ్రాస్

డే 47 :
వరల్డ్ వైడ్ – రూ. 0. 4 కోట్ల గ్రాస్

డే 48 :
వరల్డ్ వైడ్ – రూ. 0. 4 కోట్ల గ్రాస్

డే 49 :
వరల్డ్ వైడ్ – రూ. 0. 3 కోట్ల గ్రాస్

డే 50 :
వరల్డ్ వైడ్ – రూ. 0. 2 కోట్ల గ్రాస్

KGF Chapter 2 Total Collection Worldwide

KGF Chapter 2 అన్ని భాషల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ 27 రోజున తరువాత బ్రేకప్

AP / Telangana – రూ. 135 కోట్ల గ్రాస్

తమిళనాడు – రూ. 101 కోట్ల గ్రాస్

కర్ణాటక – రూ. 177 కోట్ల గ్రాస్

కేరళ – రూ. 64 కోట్ల గ్రాస్

హిందీ – రూ. 417.55 కోట్ల నెట్ / రూ. 493 కోట్ల గ్రాస్

ఆల్ ఇండియా – రూ. 970 కోట్ల గ్రాస్

ఓవర్సీస్ – రూ. 200 కోట్ల గ్రాస్

వరల్డ్ వైడ్ : రూ. 1170 కోట్ల గ్రాస్

KGF Chapter 2 Total Collection Worldwide

KGF Chapter 2 ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ :-

కర్ణాటక – రూ. 100 కోట్లు

తెలుగు – రూ. 78 కోట్లు

తమిళనాడు – రూ. 27 కోట్లు

కేరళ – రూ. 10 కోట్లు

హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 100 కోట్లు

ఓవర్సీస్ – రూ. 30 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ – రూ. 345 కోట్లు

KGF Chapter 2 Total Collection Worldwide

KGF Chapter 2 Total Collection Worldwide

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

KGF Chapter 2 Total Collection Worldwide