Oh God! In the Case of Devara Teaser it was as expected l దేవర టీజర్ విషయంలో అనుకున్నదే అయిందిగా 2024

Written by Movie Updates

Published on:

In the Case of Devara Teaser it was as expected:- టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల భామ, ఒకప్పటి దివంగత దిగ్గజ నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ దేవర. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఈమూవీని గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నాయి.

యువ సంగీత తరంగం అనిరుద్ సంగీతం అందిస్తున్న దేవర మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న దేవర మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దీని కోసం మరింతగా ఎదురుచూస్తున్నారు.

In the Case of Devara Teaser it was as expected

అయితే దేవర మూవీని ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం అని ఇటీవల తన డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ తెలిపిన నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు దేవర టీజర్ కి సంబంధించి అప్ డేట్ ఇవ్వలేం అని ఎందుకంటే ప్రస్తుతం వర్క్ జరుగుతోందని, ముందుగానే చెప్పి ఒకవేళ టైం కి టీజర్ రెడీ కాకపోతే అందరూ డిజప్పాయింట్ అవుతారని, అయినా అన్ని పూర్తి అయ్యాకనే నేను, తమ్ముడు కలిసి నిర్ణయించి దేవర టీజర్ అప్ డేట్ యుద్ధం అని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

In the Case of Devara Teaser it was as expected

అయితే లేటెస్ట్ టాలీవడో బజ్ ప్రకారం దేవర టీజర్ జనవరి 8న రిలీజ్ కానున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ టీజర్ న్యూ ఇయర్ 2024 కానుకగా జనవరి 1న విడుదలవుతుందని, దానిని పెద్ద పండుగగా జరుపుకోవచ్చని భావించారు అందరూ. అలానే అది ఏమాత్రం లేట్ కాకుండా ఉంటే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించినప్పటికీ మొత్తానికి అదే జరుగుతోందని తెలుస్తోంది. కాగా దేవర మూవీని 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా థియేటర్స్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Oh God! In the Case of Devara Teaser it was as expected

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

In the Case of Devara Teaser it was as expected