Mahesh Babu Will Surely Break All Records l మహేష్ బాబు కుర్చీ మడతేసి కొట్టడం ఖాయం అట 2024

Written by Movie Updates

Published on:

Mahesh Babu Will Surely Break All Records:- సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, హైపర్ ఆది, సునీల్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.

Mahesh Babu Will Surely Break All Records

ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారం మూవీ షూటింగ్ కి నేటితో గుమ్మడికాయ కొట్టారు. ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లారు మహేష్ బాబు. ఇక గుంటూరు కారం మూవీని సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ని అలానే యూత్ తో పాటు ఫ్యామిలీస్ కూడా అలరించేలా దర్శుకుడు త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో మహేష్ బాబు మాస్ పెరఫార్మన్స్, డాన్స్ లు, ఫైట్స్, డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయట.

Mahesh Babu Will Surely Break All Records

ఒక రకంగా గుంటూరు కారం మూవీలో వైరం వెంకట రమణ గాడి పాత్ర చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి మడతేసి కొడితే అన్ని ఏరియాల బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం అంటున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు. మరి దాదాపుగా పుష్కర కాలం తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం మూవీ జనవరి 12న విడదల తరువాత ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Mahesh Babu Will Surely Break All Records

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mahesh Babu Will Surely Break All Records

1 thought on “Mahesh Babu Will Surely Break All Records l మహేష్ బాబు కుర్చీ మడతేసి కొట్టడం ఖాయం అట 2024”

Comments are closed.