90s Web Series OTT Platform l 90s వెబ్ సిరీస్ OTT ప్లాట్‌ఫారమ్ 2024

Written by Movie Updates

Published on:

90s Web Series OTT Platform ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ ట్రెండ్ లో భాగంగా ఎక్కువగా సినిమాలతో పాటు పలు ఇంట్రెస్టింగ్ ఓటిటి సిరీస్ లు కూడా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాయి.

90s middle class web series ott platform

ముఖ్యంగా వాటిలో ఇటీవల శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ 90’s. ఈ సిరీస్ ని యువ దర్శకుడు ఆదిత్య హాసన్ రచించి అద్భుతంగా తెరకెక్కించారు.

90s web series telugu download

ముఖ్యంగా 90 ల కాలం నాటి పరిస్థితులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క సమస్యలు, చిన్న కుటుంబం, వారి ఇంట భార్య భర్తలతో పాటు పిల్లల లైఫ్ కి సంబంధించి ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ సిరీస్ ని అద్భుతంగా తెరకెక్కించారు ఆదిత్య హాసన్.

90s web series where to watch

ముఖ్యంగా ఇందులో కామెడీ, డైలాగ్స్, తో పాటు యాక్షన్, ఎమోషన్స్, మ్యూజిక్, విజువల్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సిరీస్ ని ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ సంస్థ ఈటివి విన్ లో ప్రస్తుతం ప్రసారం అవుతోంది.

90s web series ott platform india

మరోవైపు ఆడియన్స్ అందరూ కూడా ఈ సిరీస్ కి బ్రహ్మరథం పడుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సిరీస్ కి ప్రముఖ ఇంటర్నెట్ డేటా బేస్ సంస్థ IMDB లో 9.6 రేటింగ్ లభించడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

90s web series telugu ott platform

ఇంకా ఈ సిరీస్ లో అవంతిక, మౌళి, రోహన్ రాయ్, ఆనంద్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. మరి మీరు కూడా వీలైతే 90’s ని తప్పకుండా ఫ్యామిలీ తో చూసి ఎంజాయ్ చేయండి.

90s biopic web series

90s web series ott platform

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment